పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

పనుల్లో అవాంతరాలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా మారవచ్చు.

శ్రేయోభిలాషుల ఆహ్వానాలు అందుతాయి. వ్యవహార విజయం. ధన, వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఉత్సాహం.

ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహవంతంగా ఉంటాయి.

శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. పనులలో విజయం. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి.

ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. పనుల్లో మరింత జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు.

రుణదాతల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. భూవివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమతో పనులు పూర్తి.

ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది.

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం.

కష్టానికి ఫలితం దక్కదు. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాల వేట. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం.

సోదరులతో కలహాలు. బాధ్యతలతో సతమతం కాగలరు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు.