సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ఆలయ దర్శనాలు.

మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా.

గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సన్నిహితులతో మాటపడతారు. ఆరోగ్య సమస్యలు.

బంధువులతో సత్సంబంధాలు. కీలక విషయాలు తెలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బ«ంధువులతో తగాదాలు. మానసిక అశాంతి.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపారవృద్ధి.

రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు.

నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చర్చలు సఫలం.

ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం.

మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు.