వ్యవహారాలలో మరింత పురోగతి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. బంధువుల కలయిక. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తొలగుతుంది.

పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

బంధువులతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మానసిక అశాంతి. దైవదర్శనాలు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. సోదరులతో సఖ్యత. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

కుటుంబంలో సమస్యలు. మానసిక అశాంతి. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

శ్రమ ఫలిస్తుంది. వివాదాల నుండి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరం ఉండవు. బాధ్యతలతో సతమతం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు

వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. మీ అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.