కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొంత నిరాశ.

నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో కొంత గందరగోళం.

సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలలో ప్రోత్సాహం.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితి.

పరిస్థితులు అనుకూలించవు. అనుకోని ధనవ్యయం. కుటుంబసమస్యలు. అనారోగ్యం. మిత్రులతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు.

పనుల్లో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. గృహయోగం. కొత్త వ్యక్తుల పరిచయం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు.

చిరకాల మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు విజయం. ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు కలిసివస్తాయి.

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో చిక్కులు.

మిత్రులతో కలహాలు. పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్పదు. ప్రయాణాలలో ఆటంకాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు.

పనుల్లో పురోగతి. కుటుంబసమస్యల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. భూలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి.