కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు.

అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాల్లో అనుకూలత.

దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలు ముందడుగు వేస్తారు.

మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

ఉత్సాహంగా పనులు పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. దైవదర్శనాలు. చిరకాల మిత్రుల కలయిక. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.

పనులలో పురోగతి. భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

ఆదాయానికి మించి ఖర్చులు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కార్యక్రమాలలో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుటుంబంలో చికాకులు. పనులు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ వాయిదా. ఉద్యోగులకు పని ఒత్తిడులు.