దినఫలం

ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిడుల మధ్య సాగుతాయి.

సమాజంలో ప్రత్యేక గౌరవం. ఆస్తులు సమకూరతాయి. పనులు చకచకా సాగుతాయి.

ఆలోచనలు నిలకడ ఉండవు. వ్యయప్రయాసలు. బంధువులను కలుసుకుంటారు.

ఆప్తుల నుండి ముఖ్య సమాచారం. విందువినోదాలు. వివాదాల పరిష్కారం.

చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. ఆస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ధనలాభం.

ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబంలో చికాకులు. కొన్ని అంచనాలలో పొరపాట్లు.

ఎంత శ్రమించినా ఫలితం అందులేరు. ఉద్యోగయత్నాలు విరమిస్తారు. దైవదర్శనాలు.

ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పాటిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆప్తుల నుండి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు.

శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో కలహాలు. ఇంటాబయటా సమస్యలు.

బంధువులతో తగాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు.

సమాజసేవకు అంకితమవుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.