ఆలోచనలపై స్థిరం ఉండదు. ఏకాగ్రత లేక పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

ఆర్థికాభివృద్ధి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మీ మాటకు ఎదురుండదు.

కార్యసిద్ధి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.

ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఏ పని చేపట్టినా ఆటంకాలే. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు.

దూరప్రయాణాలు. ఆస్తి విషయంలో మరింత చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ధనప్రాప్తి. చిన్ననాటి మిత్రులతో విరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో సాధారణంగా ఉంటుంది.

నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. దైవదర్శనాలు. ధన, వస్తులాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ముఖ్యమైన పనులు కొంత కష్టసాధ్యం కావచ్చు. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు కలసిరావు.

ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత. అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపార , ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.