ఆకస్మిక ధనలబ్ధి. అనుకున్న కారక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో విధులు తేలికవుతాయి.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు కొనుగోలు చేసే వీలుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

నిరుద్యోగులు కొంత నిరాశ చెందుతారు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు.

రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. విందు వినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

చిన్ననాటి మిత్రులతో చర్చిస్తారు. పనులు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వ్యయప్రయాసలతో గడుస్తుంది. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

పరిచయాలు పెరుగుతాయి. భూలాభాలు. ఉద్యోగాన్వేషణలో విజయం. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి.

శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్రయత్న కార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.