వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి ధనలాభం.

కొన్ని కార్యక్రమాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం.

రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణబాధలు. ప్రయాణాలలో మార్పులు.

స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం.

పనులలో ప్రతిబంధకాలు. బాధ్యతలు మరింత పెరుగుతాయి.

ఉద్యోగయత్నాలు సఫలం. విందువినోదాలు. కార్యజయం.

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.

పనుల్లో ప్రతిబంధకాలు. అనుకోని ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా.

మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూములు, వాహనాలు కొంటారు.