ఆదాయం కంటే ఖర్చులు అధికం. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు. భూవివాదాలు. దైవదర్శనాలు.

ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి.

సమాజంలో గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. నూతన పరిచయాలు. రాబడి కొంత పెరుగుతుంది.

రాబడి నిరాశ కలిగిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాల్లో పొరపాట్లు. దూరప్రయాణాలు.

కుటుంబ సమస్యలు ఎదురుకావొచ్చు. పనుల్లో ఆటంకాలు. బంధువులు మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.

బంధువులను కలుస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి లాభం. యత్నకార్యస్దిధి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. బంధువుల చేయూతతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

కొన్ని కార్యక్రమాల్లో అవాంతరాలు. ఆదాయం అంతగా కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు.

అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు. సోదరులతో వివాదాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది.

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగినవారి పరిచయాలు.

ప్రయాణాల్లో అవరోధాలు. పనులు ముందుకు సాగవు. బంధువులతో తగాదాలు. వ్యాపారాల్లో సమస్యలు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

కార్యసిద్ధి. మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రత్యర్థుల సహకారం సైతం అందుతుంది. దైవదర్శనాలు. శుభకార్యాల నిర్వహణ.