కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు

పరిచయాలు కొంత పెరుగుతాయి. ఆస్తులు సమకూరతాయి.

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు.

కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు.

రాబడికి మించిన ఖర్చులు. ఆరోగ్యభంగం.

వ్యవహారాలలో విజయం. భూవివాదాలు పరిష్కరించుకుంటారు.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.

గతం నుండి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం.

మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ధనవ్యయం.

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు.

వ్యవహారాలు సానుకూలమవుతాయి. సంఘంలో మరింత గౌరవం.

వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.