ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. అనుకున్న పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో అనుకూలత. పలుకుబడి పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేష యోగదాయకం.

పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

శ్రమ పెరుగుతుంది. బంధువులతో తగాదాలు. ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

గతం గుర్తుకు వస్తుంది. వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల నుండి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలకమైన మార్పులు.

పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. కుటుంబంలో సమస్యలు. మిత్రుల నుండి కొన్ని ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పెరుగుతాయి.

పరిచయాలు విస్తృతమవుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు సఫలం.

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయకతప్పదు. బంధువులతో తగాదాలు. ఉద్యోగ ప్రయత్నాలలో వెనుకబాటు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఇబ్బందులు.

ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో చర్చలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చికాకులు.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీ మనస్సులోని భావాలను బంధువులతో పంచుకుంటారు. వస్తులాభాలు. విద్యాయత్నాలు కలసివస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. కష్టానికి ఫలితం కనిపించదు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.