నేటి 12 రాశుల ఫలితాలు ఇలా..

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటాయి. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు.

శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. ఆశ్చర్యకర సంఘటనలు. పనులు చకచకా సాగుతాయి.

ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఆటుపోట్లు.

ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి.

కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. ఆస్తుల వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.