కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులతో చర్చలు.

శుభవార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధన, వస్తులాభాలు.

ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి.

పనుల్లో ప్రతిష్ఠంభన. వైద్యసలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.

బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు.

సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం.

చిత్రవిచిత్ర సంఘటనలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు కొంత మందగిస్తాయి.

వ్యవహారాలలో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో స్వల్ప వివాదాలు.

కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. ఆలయ దర్శనాలు.

కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సఖ్యత.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. శ్రమకు ఫలితం స్వల్పమే. ధనవ్యయం.

ఇంట్లో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. విందువినోదాలు.