నూతన విద్యావకాశాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు. కుటుంబంలో ఉత్సాహం. పనుల్లో విజయం.

ఆప్తులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు సంభవం. విలువైన వస్తువులు భద్రం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు.

చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం.

ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు.

సంఘంలో ఎనలేని గౌరవం. ఆప్తుల నుంచి శుభవార్తలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు.

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు అంతగా లాభించవు.

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అందరిలోనూ గుర్తింపు. సేవాధృక్ఫథం పెరుగుతుంది. ధనలాభ సూచనలు.

ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు.

బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆకస్మిక ప్రయాణాలు.

ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవదర్శనాలు.