ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆప్తులు, బంధువులు మీకు సహాయంగా నిలుస్తారు. సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు విజయవంతమవుతాయి.

మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం.

శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక.

సమస్యల నుండి గట్టెక్కుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. రాబడి పెరుగుతుంది.

మిత్రులతో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం.

చాకచక్యంగా వ్యవహరించాలి. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. బంధువులతో తగాదాలు.

కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.

కుటుంబసమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. స్థిరాస్తి వివాదాలు.

కష్టానికి ఫలితం కనిపిస్తుంది. ఆస్తి లాభం. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ముఖ్య సమావేశాలకు హాజరవుతారు.

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. సోదరులతో విభేదాలు.