వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలు.

సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు.

గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ఆశ్చర్యకర సంఘటనలు.

ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం.

రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు.

సమస్యలు కొన్ని తీరతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు

వ్యయప్రయాసలు. ప్రయాణాలలో అవాంతరాలు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ ఉద్యోగయత్నాలలో పురోగతి.

నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు.

వ్యవహారాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు.

ఆరోగ్యం మందగిస్తుంది. పనులలో అవాంతరాలు.