పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధన, వస్తులాభాలు

సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు

పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. దైవదర్శనాలు

కొత్త విషయాలు తెలుస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి

చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత

.పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు

వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబంలో కొత్త బాధ్యతలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. రాబడి సంతృప్తినిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. దైవచింతన

కుటుంబసమస్యలు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ధనవ్యయం

శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఇంటాబయటా అనుకూలం

కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు