పనుల్లో కొన్ని ఆటంకాలు. మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు.. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కార్యజయం. వాహన, గృహయోగాలు కలుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. సంఘంలో గౌరవం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటుంది.

ఉత్సాహంగా పనులు సాగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు అదనపు పనిభారం.

మిత్రులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో కొత్త సమస్యలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. పరపతి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు

నిరుద్యోగులకు శుభవార్తలు. పనులు సమయానికి పూర్తి కాగలవు. పాతమిత్రులను కలుసుకుంటారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలలో మరింతగా లాభాలు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు. పుణ్యక్షేత్రాల సందర్శనం.

కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు తప్పకపోవచ్చు.

శ్రమ తప్పదు. శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు. పనులలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

దూరపు బంధువులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహారాలలో అనుకూలిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.

బంధువుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థుల యత్నాలు ఫలించవు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.