ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

రావలసిన మొత్తాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు నూతనోత్సాహాన్నిస్తాయి.

సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ మేథస్సును ప్రముఖులు గుర్తిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలు బలపడతాయి.

శ్రమ మరింత పెరుగుతుంది. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆరోగ్యం సహకరించ పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారి పరిచయం. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

రుణబాధలు తీరతాయి. ఆప్తులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఏ పని చేపట్టినా విజయమే. వ్యాపార, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగలవు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబబాధ్యతలు అధిగమవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధుమిత్రుల నుండి ఇబ్బందులు. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మీ శ్రమ కొంత ఫలిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాలు చివరిలో వాయిదా. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

ఊహించని విధంగా పనులు పూర్తి. ధనలబ్ధి. చర్చలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.