కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు.

వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో అభివృద్ధి.

రాబడి అంతగా కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో ఆకారణంగా విభేదాలు.

క్లిష్టమైన సమస్యల పరిష్కారం. శుభవార్తలు. బంధువుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు.

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యావకాశాలు లభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వస్తు, వస్త్రలాభాలు.

యత్నకార్యసిద్ధి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం దక్కుతుంది. భూ, గృహయోగాలు.

వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు.

పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ధనలాభ సూచనలు. వ్యాపారాలు లాభిస్తాయి.

అనుకోని ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.