పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుండి ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలలో ఉత్సాహం.

బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో జాప్యం. ఆలోచనలు కలసిరావు. కొన్ని సమస్యలతో కుస్తీపడతారు. వ్యాపారాలు సాధారణంగానే ఉంటాయి.

కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష ఆదరణ. భూలాభాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి.

వ్యవహారాలలో ఇబ్బందులు. సోదరులతో విభేదాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతగా కలసిరావు.

ఆప్తుల ద్వారా శుభవార్తలు. కొన్ని బాకీలు వసూలవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య కార్యక్రమాలలో విజయం. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు అనుకూలిస్తాయి.

వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో విభేదాలు.వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలు మందగిస్తాయి.

వ్యవహారాలలో కొంత ఇబ్బందులు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. వృథా ధనవ్యయం. బంధు,మిత్రులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు అ«ధిగమిస్తారు.

మిత్రులతో సంతోషదాయకంగా గడుపుతారు. సన్నిహితులతో సఖ్యత. ఒక ప్రకటన ఆకట్టుకుటుంది. వాహనయోగం. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో పురోగతి.

కొన్ని పనులలో కొన్ని అవాంతరాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.