శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కొత్త ఆశలు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు.

కుటుంబంలో ఒత్తిడులు. ఆలో^è నలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు

కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిబంధకాలు

ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి

మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు

.మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు

పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు

పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పనుల్లో విజయం

ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు

కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు