సంఘంలో ఎనలేని గౌరవం. కీలక సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో గందరగోళం. దైవదర్శనాలు.

ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ఉద్యోగయత్నాలు సాఫల్యం. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. ఆలయ దర్శనాలు. వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం.

ప్రముఖుల నుంచి ముఖ్యసమాచారం. ధనలాభం. కార్యసిద్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.. ఆలయాలు సందర్శిస్తారు.

ఆప్తులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు సంభవం. విలువైన వస్తువులు భద్రం. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అందరిలోనూ గుర్తింపు. సేవాధృక్ఫథం పెరుగుతుంది. ధనలాభ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు.

ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.