శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి.

శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో వైరం. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనారోగ్యం.

రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.

అనుకున్న పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలలో మార్పులు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కుటుంబంలోకొద్దిపాటి సమస్యలు.

ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి.

కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. శ్రమ తప్పకపోవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనుల్లో విజయం. ఉద్యోగావకాశాలు పొందుతారు.

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు.

ఆర్థికంగా ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలలో స్వల్ప మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు.

పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వస్తులాభాలు.