పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువుల నుంచి కొన్ని విమర్శలు.

పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు.

ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. కొత్త పరిచయాలు.

వ్యవహారాలు కొంత మందగిస్తాయి. విద్యార్థుల యత్నాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు.

శ్రమ ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. సోదరులతో సత్సంబంధాలు. పనులు చకచకా సాగుతాయి.

పనులు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. దైవచింతన.

నూతన పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. వస్తులాభాలు. స్వల్ప ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు.

వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

పనులు కొన్ని ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రుల సహాయం అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది.

నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు.