ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు

మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు

చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి

ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువుల కలయిక.

మిత్రులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం.

కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు.

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. భూలాభాలు.

పనుల్లో ఆటంకాలు. ఆదాయానికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు.

శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ఆదరణ. నూతన పరిచయాలు. దైవదర్శనాలు.

పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. కుటుంబసభ్యులతో తగాదాలు.

.రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం.

కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.