కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో తొందరపాటు. శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

కొత్త విషయాలు తెలుస్తాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉంటాయి.

నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

సన్నిహితుల నుంచి కీలక సమాచారం. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారవృధ్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఉద్యోగయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

శ్రమ ఫలిస్తుంది. నూతనంగా చేపట్టిన పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

పరిచయాలు విస్తరిస్తాయి. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వ్యవహారాలలో పురోగతి. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి.

రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. దైవచింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.