కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. వాహనసౌఖ్యం.

కుటుంబంలో చికాకులు. అరోగ్య సమస్యలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. విందువినోదాలు.

చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.

ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. కార్యజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

దూరప్రయాణాలు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులు, మిత్రులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు.

కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆస్తి వివాదాలు. సోదరులు, మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. గత సంఘటనలు గుర్తుకువస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. యత్నకార్యసిద్ధి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.