కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపార , ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

ప్రముఖులు సహాయపడతారు. అనుకున్న పనుల్లో విజయం మీదే. చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

పరిస్థితులు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలతో సతమతమమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో ఆటంకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. శ్రమ ఫలించే సమయం. ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

రుణభారాలు తగ్గుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత సానుకూలం.

పనుల్లో మరింత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

రాబడికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

పలుకుబడి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి లాభ సూచనలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలు కలసివస్తాయి.

కుటుంబంలో చికాకులు. జీవితభాగస్వామితో కలహాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యయప్రయాసలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యపరంగా చికాకులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళంలో పడతాయి.