ర్థిక లావాదేవీలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆరోగ్య సమస్యలు.ఆకస్మిక ప్రయాణాలు.

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సాధారణ పరిస్థితి.

రుణబాధలు, కుటుంబసమస్యలు తీరతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో హోదాలు.

శ్రమ మరింత పెరుగుతుంది. అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

పనులు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి.

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి ముఖ్య సందేశం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. పనుల్లో ప్రతిబంధకాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగలవు.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.