పనులు మరింత వేగం పుంజుకుంటాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు.

సన్నిహితుల నుండి ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తులు సమకూరతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు.

మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. వ్యయప్రయాసలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వాహనయోగం. చర్చలు సఫలం.

ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుస్తుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కొన్ని పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీ శ్రమ వృథా కాగలదు. ప్రయాణాలలో అవాంతరాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు. వాహనయోగం.

వ్యవహారాలలో విజయం. సన్నిహితుల సాయం అందుతుంది. భూవివాదాలు తీరతాయి. శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగలాభం.

ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తులు విషయంలో సోదరులతో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు.

ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలలో గందరగోళం. ప్రయాణాలు వాయిదా. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు.