పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. అనారోగ్య సూచనలు. బంధువుల తాకిడి పెరుగుతుంది

మిత్రుల ప్రోద్బలంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు

పనులు చకచకా సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. దైవకార్యాలు చేపడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది

కర్కాటకం....ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీ ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. ఆస్తులు విషయంలో చికాకులు.

ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం దక్కదు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా వేస్తారు

సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజంలో గౌరవం. కీలక నిర్ణయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి

రుణబాధలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం

ఆర్థిక విషయాలలో పురోగతి. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో ఆదరణ పొందుతారు

కొత్త పరిచయాలు. సేవభావం పెరుగుతుంది. సన్నిహితులతో మనస్పర్థలు. ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు.

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు