వ్యవహారాలలో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

చిత్రమైన సంఘటనలు. ప్రముఖులతో చర్చలు. వాహనాలు కొంటారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

కార్యజయం. ఆస్తుల వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. శ్రమ ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

సన్నిహితుల సాయం అందుతుంది. పనులు చకచకా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.