పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు

వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి కాగలవు. కుటుంబసభ్యులతో తగాదాలు

కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బం«ధువుల కలయిక

కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. రావలసిన డబ్బు అందుతుంది

రుణదాతల ఒత్తిడులు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ఆటంకాలు

కష్టానికి ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి

రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తులు వివాదాలు కొనసాగుతాయి. దూరప్రయాణాలు

చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి

పనుల్లో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు