వ్యవహారాలలో గందరగోళం. కుటుంబంలో చికాకులు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వాహనాలు, ఆభరణాలు కొంటారు.

కాంట్రాక్టులు లభిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు సాగిస్తారు.

సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆకస్మిక ధనలాభం.

దూరప్రయాణాలు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు.

రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టానికి ఫలితం కనిపించదు.

కార్యజయం. విద్య, ఉద్యోగావకాశాలు. భూలాభాలు.

నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు.

ప్రయాణాలు వాయిదా. విద్యాయత్నాలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు.