ఆదాయం కంటే ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారులకు లాభాలు అంతగా ఉండవు.

కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. బంధువుల నుంచి ధనలాభ సూచనలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దూరపు బంధువుల కలయిక.

మిత్రులతో అకారణంగా తగాదాలు. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. రాబడి అంతగా ఉండదు.

కార్యజయం. మొండిబాకీలు వసూలవుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు.

కుటుంబంలో చికాకులు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. అనారోగ్య సూచనలు.

పనులు సకాలంలో పూర్తి కాగలవు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి.

పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. పాత మిత్రుల కలయిక. రాబడి ఆశాజనకం. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. శారీరక రుగ్మతలు. రాబడి తగ్గే సూచనలు.

ముఖ్య పనులు మందకొడిగా సాగుతాయి. వివాదాలు చికాకు పరుస్తాయి. కష్టానికి ఫలితం దక్కదు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారుల యత్నాలు ముందుకు సాగవు.

దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు రాగలవు.

ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు లభిస్తాయి.

ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. రాబడి అంతగా కనిపించదు.