ఆర్థికాభివృద్ధి. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు వింటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. దైవచింతన. అనారోగ్య సూచనలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి.

సన్నిహితుల నుండి ధనలాభం. కొత్త మిత్రుల పరిచయం. కొన్ని వేడుకలకు హాజరవుతారు. ఆశయాలు నెరవేరతాయి.

వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

ఆశ్చర్యకర సంఘటనలు. ప్రముఖులతో సమావేశం. పాతమిత్రుల కలయిక. ఆర్థిక ప్రగతి. వాహనాలు కొంటారు.

రుణబాధలు తొలగుతాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి.

కొన్ని పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని ప్రయాణాలు తప్పదు. బంధువులతో తగాదాలు. శ్రమ వృథా కాగలదు.

ప్రయాణాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. కుటుంబసమస్యలు.

వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. విలువైన వస్తువులు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

పనులు మరింత సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. ఆస్తులపై చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

రాబడి అంతగా లేక అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

రుణయత్నాలు సాగిస్తారు. అనుకున్న పనులు నిదానిస్తాయి. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.