సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి, ధనలాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి

పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి

రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో తొందరపాటు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం

ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలు వాయిదా

సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం

పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు విస్తరిస్తారు

దూరప్రయాణాలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక చింతన

ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. కొత్త నిర్ణయాలు. భూ, వాహనయోగాలు

సభలు,సమావేశాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు

వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు