ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. పరిచయాలు పెరుగుతాయి.

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివద్ధి.

ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. భూవివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు.

రుణాలు చేయాల్సిన పరిస్థితి. పనులలో కొన్ని అవాంతరాలు. ఆరోగ్యభంగం

సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.

దైవకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. విందువినోదాలు. కార్యజయం. మిత్రుల కలయిక.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. పనులు మధ్యలో వాయిదా. శ్రమ పెరుతుంది. స్వల్ప అనారోగ్యం

బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. వస్తులాభాలు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. పరిచయాలు పెరుగుతాయి

నూతన ఉద్యోగాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికర సమాచారం. చేజారిన వస్తువులు తిరిగి లభిస్తాయి.

మిత్రులతో కలహాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. రుణయత్నాలు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి