మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. చేపట్టిన పనుల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి వృద్ధి.

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం.

పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు.

మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు.

శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు ఆభరణాలు కొంటారు.

అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరుత్సాహం.

సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి.

ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి.

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి.

చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.

వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

అనుకోని ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి.