కొన్ని పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుంది. రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా నడుస్తాయి.

మీ కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల ఒప్పందాలు వాయిదా. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా మారవచ్చు.

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు సమకూరతాయి. ఆర్థికాబివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మీదే పైచేయి.

ఎంతటి కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా బలపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా కొనసాగుతాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణబాధలు. ఇంటాబయటా సమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.

రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులతో తగాదాలు. ప్రయాణాలు సంభవం. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

శుభవార్తలు వింటారు. ఆదాయానికి లోటు రాదు. పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమ ఫలించే సమయం. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు అనూహ్యంగా పుంజుకుంటాయి.

ప్రయాణాలలో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. బంధువులతో తగాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

దూరపు బంధువులతో చర్చలు. సంఘంలో విశేష ఆదరణ. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.

వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. మానసిక అశాంతి. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి.

దూర ప్రాంతాల నుండి ముఖ్య సందేశం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆర్థికంగా బలపడతారు. మీ ఆలోచనలు తక్షణం అమలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.