వ్యవహారాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆప్తుల నుండి ధనలాభం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహాన్నిస్తాయి.

పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొంత అనుకూలత. ఆలయ దర్శనాలు.

ముఖ్య వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

రుణఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు. కొద్దిపాటి అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వస్తులాభాలు.

పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. వ్యవహారాలలో చిక్కులు వీడతాయి.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పనులు కొన్ని ముందుకు సాగవు. ఆలోచనలపై ఎటూ తేలనిస్థితి. వ్యాపరాలు, ఉద్యోగాలలో చిక్కులు.

చిన్ననాటి మిత్రుల నుండి పిలుపు. పనులు సమయానికి పూర్తి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు.

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు కొంటారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆస్తి విషయంలో చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

శ్రమకు తగిన ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.