వ్యవహారాలలో అవరోధాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

సన్నిహితులతో వైరం. అనారోగ్యం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ఆశ్చర్యకరమైన సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వ్యతిరేక పరిస్థితుల మధ్య గడుపుతారు. పట్టుదల వీడకుండా ముందుకు సాగండి. పనుల్లో ప్రతిబంధకాలు. ఆలయ దర్శనాలు.

నూతన ఉద్యోగలాభం. వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తారు. సమాజంలో విశేష గౌరవం.వాహనయోగం.

వ్యవహారాలలో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుండి పిలుపు. ప్రయాణాలు హుషారుగా సాగుతాయి. ధనప్రాప్తి.

మీ కష్టం వృథాగా మిగులుతుంది. అనుకున్న పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. దైవదర్శనాలు.

ఆదాయానికి మించిన ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. మీ సేవలు గుర్తింపులోకి వస్తాయి.

ఆకస్మిక ధనలాభం. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. యత్నకార్యసిద్ధి.

ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.