పనుల్లో అవాంతరాలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు.

కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మీయులు దగ్గరవుతారు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

ఇంటాబయటా సమస్యలు. ఏ పని చేపట్టినా నెమ్మదిగా సాగుతుంది. బంధువులతో వైరం. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

అనుకున్న ఉద్యోగాలు లభించే సమయం. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

పనుల్లో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు. కష్టమే తప్పితే ఫలితం ఉండదు.

రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో సందిగ్ధత. కీలక నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తులు సహాయపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు.

చేపట్టిన వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుటుంబంలో కలహాలు. కొత్త రుణాలు చేయాల్సివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

ప్రయాణాలు గందరగోళంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు. బాధ్యతలు అధికమవుతాయి. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. భూములు కొంటారు. ధనలాభం.