వ్యవహార విజయం. అరుదైన ఆహ్వానాలు. విందువినోదాలు. కాంట్రాక్టులు పొందుతారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు

రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో అకారణ వైరం. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి

కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. కార్యక్రమాలలో అవరోధాలు. ఉదర సంబంధిత రుగ్మతలు

కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు

ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుంచి విమర్శలు. కాంట్రాక్టులు చేజారతాయి. కృషి ఫలించదు. కార్యక్రమాలు ముందుకు సాగవు

కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి

కుటుంబంలో శుభకార్యాలు. అదనపు ఆదాయం. చర్చలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు పొందుతారు

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు

స్నేహితులతో వివాదాలు పరిష్కారం. ఆస్తిలాభం. బ«ంధువుల నుంచి ఆహ్వానాలు. కళాకారులకు ఊహించని అవకాశాలు

వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కుటుంబంలో అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం

కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలు