వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

పనుల్లో విజయం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేష ప్రగతి.

ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

పరిస్థితులు అంతగా కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

పనులు ముందుకు సాగవు. అర్థిక పరిస్థితి మందగిస్తుంది. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. భూలాభాలు గడిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు మీకు సంతోషాన్నిస్తాయి.

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

రుణబాధలు అధికం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పరిచయాలు మరింత పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. మిత్రులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉంటుంది.

వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు. రుణయత్నాలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. కొన్ని అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.