పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం.

శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వ్యయప్రయాసలతో గడుపుతారు. ప్రయాణాలను మార్చుకుంటారు. సోదరులు,మిత్రులు విభేదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

శ్రమ ఫలిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో కీలక మార్పులు.

నూతన ఉద్యోగాలు లభిస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆలోచనలకు పదునుపెడతారు. వస్తులాభాలు.

వ్యవహారాలలో అవాంతరాలు. దుబారా ఖర్చులు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు రద్దు కాగలవు. దైవచింతన.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది.

నూతన వ్యక్తులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి.

మిత్రుల చేయూత లభిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. శుభవార్తలు ఉత్సాహపరుస్తాయి. వాహనయోగం.

కొన్ని కార్యక్రమాలను విరమిస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

రాబడి కొంత నిరాశ పరుస్తుంది. అనుకోని ప్రయాణాలు. భూముల ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ శ్రమ ఫలించే సమయం. వస్తులాభాలు.