ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి.

నిరుద్యోగుల కృషి సఫలం. విందువినోదాలు.

పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. నిర్ణయాలలో పొరపాట్లు.

దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు.

రుణబాధలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు.

బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆర్థిక ఇబ్బందులు.

రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు.

శుభకార్యాలకు హాజరవుతారు. స్వల్ప ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి.

కుటుంబంసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు.

శుభవార్తలు వింటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు.

రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు.