దిన ఫలాలు

రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. పనులలో ఆటంకాలు. మిత్రులతో కలహాలు.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ధనలాభం. కార్యసిద్ధి. పోటీపరీక్షల్లో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

బంధువుల తోడ్పాటు అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.

ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. బంధువులతో మాటపట్టింపులు

రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఆటంకాలు.

వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం

రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి

యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు.

చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కొత్త బాధ్యతలు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలలో పురోగతి

వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.